జిల్లా వ్యాప్తంగా బాల్య వివా హాల పై అవగాహన యాత్ర ప్రచార రథాన్ని ప్రారంభించిన రాజేందర్
ఆయన జెండా ఊపి జస్ట్ ఫర్ రైట్స్ విజన్ సంస్థ వందరోజుల ప్రచార రథాన్ని ప్రారంభించారు.
By Ram Reddy
On
నారాయణపేట ఫిబ్రవరి 18:
వెనుక బడిన నారాయణపేట ప్రాంతంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం విజన్ సంస్థ ఆధ్వర్యంలో వంద రోజులు జిల్లాలో ఉన్న 13 మండలా ల్లో ప్రతి గ్రామానికి వెళ్లి బాల ల హక్కుల పైన అవగాహన కల్పిస్తారన్నారు.బాల్య వివా హాల నిర్మూలన కోసం విజన్ సంస్థ పాటు పడుతుందని తెలిపారు.బాల్య వివాహ రహిత నిర్మూలన జిల్లాగా నారాయణపేట జిల్లాను చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి కోరారు. 18 సంవత్సరాల లోపు ఉన్న బాల, బాలికలకు ఎలాంటి సమస్యలు ఉన్న 1098 కు కాల్ చేసి తెలియజే యాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అశోక్ శ్యామల యాదయ్య , డి సి పి ఓ కరిష్మా మేడం మరియు విజన్ సమస్త జిల్లా కోఆర్డి నేటర్ రవికుమార్ చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ నర్సిం లు, మహిళా సాధికారత విభాగం అధికారి నర్సింలు, సఖి సిఏ క్రాంతి రేఖ అధికారులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
04 Mar 2026 20:53:55
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
