ప్రజలకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించండి.

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

ప్రజలకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించండి.

*చేగూర్ లో RS ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

IMG-20260514-WA0236( లోకల్ గైడ్ షాద్ నగర్)

నందిగామ మండలం చేగూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన RS ఫ్యామిలీ రెస్టారెంట్‌ను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. ప్రజలకు రుచికరమైన ఆహారంతో పాటు ఉత్తమ సేవలు అందిస్తూ, స్థానికంగా ఆదర్శవంతమైన వ్యాపార సంస్థగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఎసీఎస్ చైర్మన్ విఠల్, సర్పంచ్ జెట్ట కుమార్, మాజీ సర్పంచ్ అశోక్, మాజీ కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, నాయకులు యాదయ్య, శేఖర్, గుండాల శ్రీను, జనార్దన్, భూపాల్ తదితరులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News