రిపోర్టర్ శ్రీనివాస్ ను పరామర్శించిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు

రిపోర్టర్ శ్రీనివాస్ ను పరామర్శించిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు

లోకల్ గైడ్ షాద్ నగర్)

షాద్ నగర్ టీవీ6 రిపోర్టర్ శ్రీనివాస్ కు పితృ యోగంపై టిడబ్ల్యుఎఫ్ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు పరామర్శించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కుతుబుల్లాపూర్ (మల్కాపూర్) గ్రామానికి టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి ఖాజా పాషా కెపి, జిల్లా కార్యవర్గ సభ్యులు సున్నాల శ్రీశైలం, షాద్ నగర్ డివిజన్ అధ్యక్షుడు జే. రాఘవేందర్ గౌడ్ లు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్ తండ్రి బందెయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందయ్య భౌతిక కాయానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులు అర్పించారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు శ్రీనివాస్ తెలిపారు. తన చేతుల్లోనే తండ్రి ప్రాణం పోవడం పట్ల కన్నీరు మున్నీరుగా శ్రీనివాస్ విలపించారు.

Tags:

About The Author

Latest News