ధైర్యం, న్యాయం, ధర్మం, ఆత్మగౌరవానికి స్ఫూర్తి ప్రదాత శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్.

తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కేశంపేట్

ధైర్యం, న్యాయం, ధర్మం, ఆత్మగౌరవానికి స్ఫూర్తి ప్రదాత శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్.

  19 షాద్ నగర్ నియోజకవర్గం  నరేందర్ నాయక్

పాపిరెడ్డిగూడ గ్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్  విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమం శివాజీ యూత్ ఆధ్వర్యంలో కేశంపేట్ మాజీ జడ్పిటిసి  తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ..  దార్శనిక నాయకుడు, అసాధారణ నిర్వాహకుడు, వ్యూహాత్మక ఆలోచనాపరుడు మరియు స్వరాజ్య విజేతకు మనం గౌరవంగా నమస్కరిస్తాము. ఆయన ధైర్యం మనకు స్ఫూర్తినిస్తుంది, ఆయన పాలన మనల్ని నడిపిస్తుంది మరియు ఆయన న్యాయం మరియు ఆత్మగౌరవ స్ఫూర్తి మన సమాజాన్ని బలోపేతం చేస్తుంది అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శశిరేఖ యాదయ్య, ఉపసర్పంచ్ తాండ్ర జ్యోతి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, తాండ్ర  రమేష్ రెడ్డి, పర్వతాలు, నర్సింలు, యాదయ్య, కే నర్సింలు, వార్డ్ మెంబర్స్, సురేష్, నందు, రవి,  శ్రీను, నరేందర్, ప్రవీణ్, చిన్న, ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ మెంబర్స్, గ్రామ యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం