ప్రతిష్ఠ్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లేడు చోదరిగూడ్ మండలో లో పద్మారo గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

125 మంది రైతుల దగ్గర మట్టి నమూనాలు

ప్రతిష్ఠ్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లేడు చోదరిగూడ్ మండలో లో పద్మారo గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

లోకల్ గైడ్ న్యూస్ జిల్లెడ్ చౌదరి గూడ

ప్రభుత్వం ప్రతిష్ఠ్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లేడు చోదరిగూడ్ మండలో లో పద్మారo గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల్ వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పద్మారం గ్రామంలో 125 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం కింద ఎంపిక చేసుకోవడం జరిగిందని వీరిలో రిసోర్స్ పర్సన్ గా మనోహర చారి ని ఎంపిక చేయడం జరిగిందని మరియు వారి ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ముడిపదార్థాలు మరియు సహజంగా లభించే ఘనా మూర్తం మరియు జీవామృతం లాటివి పంపిణీ చేయడం జరుగుతుందని, చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదేవిధంగా 125 మంది రైతుల దగ్గర మట్టి నమూనాలు సేకరించిడం జరిగిందని మరియు భూసార పరీక్ష కేంద్రo రంజేంద్ర నగర్ కి పంపించడం జరుగుతుందని తద్వార వచ్చిన పలితాలను బట్టి వారికి భూసార పరీక్ష పలితాల కార్డ్ ను ఇవ్వడం జరుగుతుందని దేనినీ బట్టే మన భూమిలే లో ఏయే పోషకాల లోపాలున్నాయే వాటి సమతుల్యతలను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెపడం జరిగింది విరివిగా వాడుతున్న రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతిలో సహజంగా లభించే సహజ వనరులను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయo వైపు అడుగులు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోహన చారి మరియు ఉప సర్పంచ్ గాడ్దూల కృష్ణయ్య ఎల్కగూడ సర్పంచ్ చాకలి బందయ్య ,పద్మారo మాజీ సర్పంచ్ చినగాని నర్సింలు,మనోహర చారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి గౌరి ప్రియ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..
కొందుర్గు లోకల్ గైడ్ : మరాఠా వీరశిఖామణి, హిందూ స్వరాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కొందుర్గు మండల్ తంగళ్లపల్లి గ్రామం లో ఛత్రపతి...
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.
ప్రతిష్ఠ్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లేడు చోదరిగూడ్ మండలో లో పద్మారo గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఎం పీ నిధులతో చేతి పంపు ఏర్పాటు
కార్మికులకు 9 నెలల పెండింగులో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలి.
రైతులు జాగ్రత్తలు పాటించాలి 
వెటర్నరీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.