బహుజన దళిత సంఘం ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్

హౌస్ లో నూతన ఏర్పాటు చేసిన సందర్భంగా సన్మానాలు మిఠాయిలు జరుపుతున్నారు

బహుజన దళిత సంఘం ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్

లోకల్ గైడ్ కామారెడ్డి ప్రతినిధి మార్చ్ 25 

కామారెడ్డి జిల్లా బహుజన దళిత సంఘ ము అధ్యక్షులు ఎర్ర శివరాజు మాట్లాడుతూ సంఘం అంటే కలిసికట్టుగా ఉండి ఆ సంఘమును అభివృద్ధి అభివృద్ధి చేసుకోవడమే అని ఆయన వివరించారు సంఘ సభ్యులకు ఒక పని చేయాలంటే సంఘ సభ్యులను పదిమందికి సహాయం చేసి పద్ధతిలో ఉండాలని ఒక పని సహాయం చేస్తే జీవితంలో స్థిరాస్తిగా గుర్తుండిపోతుంది ప్రతి సంఘ సభ్యులకు ఈ విషయము తెలుపుతున్నాను ఈరోజు సంబరాలు చేసుకున్నంత మాత్రాన ప్రతి మూన్నెల గుక్కసారి సంబరాలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సబ్బాని స్వామి బి సంతోష్ రమేష్ తలారి బాలరాజ్ దుర్గాప్రసాద్ సంఘ సభ్యులు ఐక్యంగా ఉండి విజయవంతం చేశారు

Tags:

About The Author

Latest News

అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం  అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం 
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం