సమాజ సేవా తత్పరులు కేశంపేట జడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి పార్టీ శ్రేణులు, ప్రజల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకున్న జడ్పిటిసి అనాధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు

సమాజ సేవా తత్పరులు కేశంపేట జడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి   ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి  పార్టీ శ్రేణులు, ప్రజల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకున్న జడ్పిటిసి    అనాధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు

షాద్ నగర్ లోకల్ గైడ్ : సమాజ సేవ తత్పరులు, ప్రతినిత్యం పేదల శ్రేయస్సుకోసం పరితపించే నాయకురాలు కేశంపేట జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చల్లపల్లి ప్రతాపరెడ్డి తదితరులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఈ మేరకు కేశంపేట జడ్పిటిసి సభ్యురాలు తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చెల్లపల్లి ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఆమె కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు పలువురు ప్రముఖులు ప్రజలు అభిమాన సంఘాల నాయకులు స్వచ్ఛందంగా జెడ్పిటిసి కి శుభాకాంక్షలు తెలియజేశారు. తన జన్మదినోత్సవానికి పురస్కరించుకొని అనాధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాసేవలలో పరితపించి డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సమాజ హితం కోరే నాయకులకు ప్రజల అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

*గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా  *గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా 
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్డాక్టర్ మంతెన రవికుమార్ ను తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో...
అప్పుడే పుట్టిన శిశువును చీకట్లో పారవేసిన వేసిన తల్లి కుటుంబ సభ్యులు...
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంట 
ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
బీడీ వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం...
*అంబరాన్నంటిన ఊర పండుగ..
విక్రయించిన పసికందును సోలాపూర్ నుండి సురక్షితంగా తీసుకొచ్చిన నిజామాబాద్ పోలీసులు...