*గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా
By Ram Reddy
On
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్డాక్టర్ మంతెన రవికుమార్ ను తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో స్నాతకోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బుధవారం డాక్టరేట్ పట్టా తీసుకున్నారు.తెలంగాణ వర్సిటీ జర్నలిజం శాఖలో కొవిడ్-19 అనంతరం ప్రింట్ మీడియా జర్నలిస్టుల పరిస్థితులు అంశంపై పరిశోధనలు పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఆలూర్ అభినందనలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts

Latest News
16 Jul 2025 21:08:27
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్డాక్టర్ మంతెన రవికుమార్ ను తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో...