క్రీడలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయి.

తల్లాడ ఎంపీడీవో ఏ శ్రీధర్ రాజు

క్రీడలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయి.

తల్లాడ:లోకల్ గైడ్:

తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ లోని డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో తల్లాడ మండల స్థాయి ‌సియం కప్ క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లాడ *ఎంపీడీవో ఏ శ్రీధర్ రాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక, వ్యక్తత్వ వికాసానికి దోహదం చేస్తాయి* అని అన్నారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. తాహశీల్దార్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ *క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇటువంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని* అన్నారు. ఈ కార్యక్రమంలో *ట్రైని ఎస్సై, యంఈఓ, ఎంపీఓ, డాన్ బాస్కో స్కూల్ ప్రిన్సిపాల్, అంబేద్కర్ నగర్ సర్పంచ్, వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్లు,వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు* తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు