టి జి యూ ఎస్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.

2026కి సంబంధించిన డైరీ, క్యాలెండర్‌ను బుధవారం మిడ్జిల్ మండల ఎంఈఓ సరస్వతి ఆవిష్కరించారు.

టి జి యూ ఎస్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.

 

మిడ్జిల్ జనవరి 28:(లోకల్ గైడ్):

తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టీజీయూ ఏస్ నూతన సంవత్సరము 2026కి సంబంధించిన డైరీ, క్యాలెండర్‌ను బుధవారం మిడ్జిల్ మండల ఎంఈఓ సరస్వతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, విద్యతో పాటు విలువలు పెంపొందించే విధంగా బోధన సాగించాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టి జి యూ ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా  అధ్యక్షులు తారా సింగ్, మిడ్జిల్ మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కృష్ణ నాయక్, కోటియా , టి జి యూ ఎస్ నాయకులు తారా సింగ్, శంకర్ నాయక్‌తో పాటు మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు