నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయండి - బిజెపి రాజేంద్రనగర్

నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయండి - బిజెపి రాజేంద్రనగర్

రాజేంద్రనగర్     28, (లోకల్ గైడ్ ):                                అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని బిజెపి రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇంచార్జి, మైలార్దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం రాజేంద్ర నగర్ నియోజకవర్గంIMG-20260128-WA0154  మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని ప్రేమావతిపేట లో జరుగుతున్న కమిటీ హల్, మహిళా బిల్డింగ్ అదేవిధంగా పెండింగ్లో ఉన్న పలు సిసి రోడ్ పనులను  స్థానిక నాయకులు, జీ హెచ్ ఎం సి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా బిల్డింగ్, కమిటీ హల్ పనులలో ఎక్కడ కూడా నాణ్యత లోపాలు లేకుండా సకాలంలో నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేసి డివిజన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా ప్రేమవతిపేట్ శివాజీ యూత్  యువకులకు రాజేంద్ర నగర్ నియోజక వర్గ ఇంచార్జ్, డివిజన్ కార్పొరేటర్ శ్రీ తోకల శ్రీనివాస్ రెడ్డి  ఆయన చేతుల మీదుగా క్రికెట్ కిట్ ను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఈ నరసింహమూర్తి వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్ పి మల్లేష్ యాదవ్ అసెంబ్లీ కన్వీనర్ టి సురేష్ ముదిరాజ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మురళీమోహన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు టి రఘు ముదిరాజ్ సీనియర్ లీడర్ నరోత్తం రెడ్డి సీనియర్ లీడర్ శ్రీకాంత్ రెడ్డి శంకర్ రెడ్డి ఈశ్వర్ శ్రీరామ్ యాదవ్ శ్రీధర్ ముదిరాజ్ భరత్ ముదిరాజ్ వెంకటేష్ చక్రధర్ లక్ష్మణ్ గణేష్ శవేష్ ఉమేష్ ఠాగూర్ మహిళా సంఘం లీడర్లు స్వరూప రూప మహిళలు యువకులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News