ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

కొందుర్గు లోకల్ గైడ్ :

మరాఠా వీరశిఖామణి, హిందూ స్వరాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కొందుర్గు మండల్ తంగళ్లపల్లి గ్రామం లో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకలలోగ్రామ నాయకులు హాజరై శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. వారి స్ఫూర్తితో సమాజంలో ధైర్యం, స్వాభిమానం, నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని వారు ఆకాంక్షించారు..

Tags:

About The Author

Latest News

ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..
కొందుర్గు లోకల్ గైడ్ : మరాఠా వీరశిఖామణి, హిందూ స్వరాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కొందుర్గు మండల్ తంగళ్లపల్లి గ్రామం లో ఛత్రపతి...
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.
ప్రతిష్ఠ్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లేడు చోదరిగూడ్ మండలో లో పద్మారo గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఎం పీ నిధులతో చేతి పంపు ఏర్పాటు
కార్మికులకు 9 నెలల పెండింగులో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలి.
రైతులు జాగ్రత్తలు పాటించాలి 
వెటర్నరీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.