16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో పలు అభివృద్ధి పనులు పరిశీలన

కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్...వెళ్లడి

16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో పలు అభివృద్ధి పనులు పరిశీలన

జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి(లోకల్ గైడ్ న్యూస్)*:

గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్,వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని  పలు అభివృద్ధి పనులను  శానిటేషన్, వాటర్ సప్లయ్ సమస్యలపై పర్యటించిన స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషాశివకుమార్.
ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ జాన్ పాక ప్రాంతంలో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ పనులు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్ణీత గడువులోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాన్ పాక బీ.ఆర్.యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం  జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):- జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో  జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు....
16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో పలు అభివృద్ధి పనులు పరిశీలన
హెల్మెట్‌ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు....
వికారాబాద్ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల  నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ  సజావుగా నిర్వహించేందుకు  పూర్తి బాద్యత వహించాలి 
ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి 
డిసిసిబి బ్యాంక్ అభివృద్ధి ప్రాణానికి లక్ష్యాలను సాధించాలి .