డిసిసిబి బ్యాంక్ అభివృద్ధి ప్రాణానికి లక్ష్యాలను సాధించాలి .
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి
By Ram Reddy
On
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 24 (లోకల్ గైడ్ గౌడ్)
మహబూబ్నగర్,పర్సన్ ఇన్‌చార్జ్ విజయేందిర బోయి అన్నారు.మంగళ వారం డీసీసీబీ మహబూబ్‌నగర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన డీఎల్‌ఎమ్‌ఆర్‌సీ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో పర్సన్ ఇంచార్జి , కమిటీ సభ్యులతో బ్యాంక్ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక లోని ముఖ్య అజెండా అంశాలను సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలు (SHG)ను అనుసంధానం చేయాలని, బ్యాంక్ డీఏపీ (Bank DAP)లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, అసమతుల్యతలను తగ్గించేందుకు పీఏసీఎస్ (PACS) బ్యాంకులు, పీఏసీఎస్ జిల్లా సహకార అధికారిా అధికారీ (DCO) పరస్పరం సమన్వయంతో నెలవారీ సమీక్షలు నిర్వహిస్తూ పనిచేయాలని ఆదేశించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డీఏపీ (Bank DAP)లో సూచించిన లక్ష్యాలను సాధించి, సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.
ఈ సమావేశానికి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (I/c) – శ్రీ కె. రవికాంత్ రెడ్డి
జిల్లా సహకార ఆడిట్ అధికారి టైటస్ పాల్
డీసీసీబీ నోడల్ ఆఫీసర్ శ్రీమతి ఎం. నిర్మల దేవి, డీజీఎం, టీజీసీఏబీ
డీడీఎం, నాబార్డ్ శ్రీ పి. మనోహర్ రెడ్డి
బ్యాంక్ సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Latest News
24 Feb 2026 20:47:27
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):-
జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
