దాతృత్వంతో మేకలతండా రమేష్ కు ఘనంగా నీవాళ్లు, నగదు వితరణ
ధరవత్ వంశీ కృష్ణ, ఎల్ ఐ సీ రమేష్
By Ram Reddy
On
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 16 :
రమేష్ కొంతకాలం కామేపల్లి మండలం కొత్తలింగాల గ్రామం లోని ఖమ్మం ఇల్లందు వెళ్ళు ప్రధాన రహదారికీ అనుకోని ఉన్న " భరత్ పెట్రోల్ బంక్ " లో పనిచేసినాడు. ఆ సమయలో రమేష్ బంక్ యజమాని (ఓనర్) ధరవత్ వంశీ కృష్ణ, తోటి సిబ్బంది తో ఎంతో కళాగొలప్పుగా ఉంటూ ఓనర్ దెగ్గర ఆప్యాతాను సంపాదించుకున్నాడు. రమేష్ వార్త విన్న పెట్రోల్ బంక్ యజమాని వృత్తి లో చేసిన స్మూత్రులను గుర్తుచేసుకుంటూ మేకలతండా గ్రామానికి చేరుకొని రమేష్ పార్థివా దేహాన్ని సందర్శించి పూల మాలతో ఘనంగా నీవాళ్లు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి నీ వ్యక్తపరిచినాడు. చిన్న పిల్లల మనో రోదనకు చెలించి పోయినా వంశీ కృష్ణ తనవంతు గా 10,000 / రూపాయలను ఆర్ధికంగా అందజేసినాడు.
అదేవిధంగా మేకలతండా గ్రామ నివాసీ ఎల్ ఐ సీ భూక్యా రమేష్ దాతృత్వంతో రమేష్ కుటుంబ సభ్యుల 3,000 / రూపాయలను వితరణ అందజేసినాడు. ఈ కార్యక్రమం లో మాజీ ఎం పీ టీ సీ రమేష్, భూక్యా కబీర్, భూక్యా కుమార్, శ్రీకాంత్, చిన్న, వెంకటి, కుమార్, రామ, విజయ్, బోడు, వినోద్, అభి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
30 Mar 2026 21:08:53
ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
