ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం

అల్లం రాజేశ్ వర్మ, అధ్యక్షులు డాక్టర్ బరుపాటి గోపి, గౌరవ అధ్యక్షులు... వెల్లడి

ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం

హనుమకొండ జిల్లా ప్రతినిధి జనవరి 14 లోకల్ గైడ్ 

ఖిలా వరంగల్ వాస్తవ్యుడు స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్ పొలిటీషియన్ కీ.శే. ఏసిరెడ్డి ఈశ్వరయ్య  సోదరుడు, సీనియర్ పొలిటీషియన్, పెరిక కుల ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్య సలహాదారు,  అచ్చ వీరేశ్ బాబు  మామ , మాజీ కార్పొరేటర్ అచ్చ లక్ష్మీ తండ్రి , ఏసిరెడ్డి లక్ష్మీనారాయణ, రమేశ్  తండ్రి  ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం. జనార్దన్ వ్యవసాయ రంగంలో, పౌల్ట్రీ రంగంలో అహర్నిశలు శ్రమించి అత్యుత్తమమైన ఫలితాలను సాధించారు. వారి సేవలు నేటి యువ రైతులకు స్ఫూర్తిదాయకం. జనార్దన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పెరిక కుల వరంగల్ జిల్లా కమిటీ తరఫున భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అన్నారు. 
ఈ కార్యక్రమంలో అల్లం రాజేశ్ వర్మ, అధ్యక్షులు 
డాక్టర్ బరుపాటి గోపి, గౌరవ అధ్యక్షులు,
బెడిద వీరన్న , ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి, 
ఎంబాడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి, 
వనపర్తి ధర్మరాజు, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి