వనపర్తి లోకల్ గైడ్ జనవరి 14
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సిరివాటి రమేష్ ఆధ్వర్యంలో బి,జే,ఎచ్,పి,ఎస్,కల్చరల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,దాతల సహకారంతో ఆపదలో ఉన్న సిరివాటి సుగ్రీవుడు S/O రామచంద్రయ్య మనాజిపేట గ్రామం, ఘనపురం మండలం వనపర్తి జిల్లా నివాసి,ఇటీవలే ప్రమాదంలో కాలు తీవ్రమైన గాయం కారణంగా హాస్పిటల్ లో చేరడం జరిగింది.షుగర్ కారణంగా కాలు పాదం, మెడిమే భాగంలో ఉన్న బోన్ పూర్తిగా క్షీణించి పోవడం వల్ల తప్పని పరస్థితుల్లో ఆపరేషన్ చేసి డాక్టర్స్ కాలు" తీసివేయడం జరిగింది. ట్రైడెంట్ హాస్పిటల్ శంషాబాద్ హైదరాబాద్,హాస్పిటల్ లో కర్చులకు అతనితో ఉన్న వరకు కర్చుపెట్టుకోడం జరిగింది. పెద్దమందడి మండల యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు కప్పేరి చెంద్ర శేఖర్ నా దృష్టికి తీసుకురావడంతో, స్వయంగా మాట్లాడి తన పరిస్థితిని గమనించి, ఈ విషయాన్ని మీ ముందు పెట్టడం జరిగింది. ఈ కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి ఈ బాధిత కుటుంబానికి మొత్తం 16,400/- రూపాయలు సిరివాటి రమేష్ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కప్పెరీ చేంద్రశేఖర్,మోతే ఎల్లమ్మ, మోతే గణేష్, సిరివాటి మహేందర్, పాల్గొనడం జరిగింది.సహకారం అందించిన ప్రతీ ఒక్కరికీ ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు.