ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచి పోయిన విద్యాశాఖ మంత్రి లేకపొవడం బాధాకరం...
By Ram Reddy
On
విద్యారంగ సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో AlSF నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని AISF నాయకుల అన్నారు. రాష్ట్రంలోని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.మరియు విద్యార్థుల సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల సమస్యలను తెలుసుకొని విద్యార్థుల సమస్యల పట్ల పరిష్కారాన్ని చూపాలని తెలంగాణ AISF సహాయ కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు..
Tags:
About The Author
Latest News
08 Jul 2025 17:56:52
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్
ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...