కొత్తూరులో ఘనంగా మైసమ్మ పండుగ

కొత్తూరులో ఘనంగా మైసమ్మ పండుగ

పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్,కౌన్సిలర్స్,గ్రామ పెద్దలు,మహిళలు, యువకులు

30 ఏళ్ల తర్వాత మళ్లీ టౌన్ లో పండుగ వాతావరణం

బోనాల ఊరేగింపు.. పోతురాజుల విన్యాసాలు

లోకల్ గైడ్ కొత్తూరు

కొత్తూరు మున్సిపాలిటీలో రెండు రోజులపాటు మైసమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఎరుపులమ్మ కవిత, పోతురాజు కృష్ణయ్య సమక్షంలో గ్రామ పెద్దలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అమ్మవారికి మహిళలు బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు.బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు,డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ..30 ఏళ్ల తర్వాత మళ్లీ టౌన్ లో పండుగ వాతావరణం కనబడుతుందని అన్నారు.అమ్మవారులకు నైవేద్యాలు సమర్పించి కొత్తూరు మున్సిపాలిటీ చల్లంగా చూడాలని మొక్కులు మొక్కుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్,కౌన్సిలర్స్, మాజీ సర్పంచులు,మాజీ ఎంపిటిసిలు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం... పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
  నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లోయువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..నిజామాబాద్ జిల్లా
గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...
పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని హత్య చేసిన కర్కటకుడైన కొడుకు...
మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన షేక్ ఫెరోజ్ కు ఏడు రోజుల జైలు శిక్ష...
చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే శిక్షార్హులు..
మృత్యువు కూడా వీడదీయనిది మూడు మూడుముళ్ళ బంధం...
కల్తీకల్లుతో ఐదుగురు మృతితో అప్రమత్తమైన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు...