మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన షేక్ ఫెరోజ్ కు ఏడు రోజుల జైలు శిక్ష...

మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన షేక్ ఫెరోజ్ కు ఏడు రోజుల జైలు శిక్ష...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ నెల 9 వ తేదీన రాత్రి రైల్వే స్టేషన్ ప్రాంతంలో మద్యం సేవించి  న్యూసెన్స్ చేసి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఫెరోజ్  అని 30 ఏళ్ల యువకుడిని వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి అదుపులోకి తీసుకొని 355 BNS 70 (A) CP Act సెక్షన్ కింద కేసు నమోదుచేసి స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచగా అట్టి వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష విధించారు.గౌరవ న్యాయ మూర్తి ఆదేశానుసారం సదరు యువకుడిని జైలుకు తరలించారు..
ఎవరైనా మద్యం తాగి పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతల ఆటంకం కలిగించిన వారిపైన  తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు...

Tags:

About The Author

Related Posts

Latest News

పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం... పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
  నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లోయువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..నిజామాబాద్ జిల్లా
గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...
పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని హత్య చేసిన కర్కటకుడైన కొడుకు...
మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన షేక్ ఫెరోజ్ కు ఏడు రోజుల జైలు శిక్ష...
చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే శిక్షార్హులు..
మృత్యువు కూడా వీడదీయనిది మూడు మూడుముళ్ళ బంధం...
కల్తీకల్లుతో ఐదుగురు మృతితో అప్రమత్తమైన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు...