పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని హత్య చేసిన కర్కటకుడైన కొడుకు...
By Ram Reddy
On
నిందితుడి కోసం గాలింపు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)
నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని బోధన్ పట్టణం జలాల్పూర్ గ్రామానికి చెందిన మక్కపల్లి సాయవ్వ అనే 57 ఏళ్ళ వయస్సున్న వృద్ధురాలిని ఆమె కొడుకు హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.. సాయిలు పింఛన్ డబ్బుల గురించి తల్లితో గొడవపడి కుర్చీతో కొట్టి ఆపై రాయిని తీసుకొని తల పైన చాతి మీద కడుపుపై బలంగా కొట్టి పరారయ్యాడు.. గమనించిన చుట్టుపక్కల వారు సాయవ్వను 108 అంబులెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమెను పరిశీలించిన వైద్యులు చనిపోయిందని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.. సాయవ్వ చెల్లెలు కొడుకు అయినా జట్టి మహేష్ యొక్క ఫిర్యాదు మేరకు బోధన్ పోలీసులు కేసు నమోదు చేసుకో ని దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
About The Author
Related Posts

Latest News
10 Jul 2025 20:44:56
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లోయువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..నిజామాబాద్ జిల్లా