పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...

పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...

 నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో
యువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పరిధిలోని నాగారం ప్రాంతానికి
చెందిన మహ్మద్ జీషాన్ ను పోలీసులు గంజాయి విక్రయిస్తున్న కేసులో
సారంగపూర్ లో అదుపులోకి తీసుకున్నారు.. రిమాండ్ కు తరలించే సమయంలో పోలీస్ స్టేషన్ లోని బాత్ రూంలో
ఉన్న ఫినాయిల్ సేవించాడు.. గమనించిన పోలీసులు అతడిని ఎల్లమ్మగుట్టలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేయించి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిసింది. జీషాన్ ఈ ఘటనకు పాల్పడడంపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు..ఏది ఏమైనా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది...

Tags:

About The Author

Related Posts

Latest News

పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం... పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
  నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లోయువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..నిజామాబాద్ జిల్లా
గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...
పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని హత్య చేసిన కర్కటకుడైన కొడుకు...
మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన షేక్ ఫెరోజ్ కు ఏడు రోజుల జైలు శిక్ష...
చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే శిక్షార్హులు..
మృత్యువు కూడా వీడదీయనిది మూడు మూడుముళ్ళ బంధం...
కల్తీకల్లుతో ఐదుగురు మృతితో అప్రమత్తమైన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు...