విద్యార్థి వైద్య ఖర్చులకు 18 వేల ఉపాధ్యాయులఆర్థిక సహాయం

అనురాధ అనే విద్యార్థిని గత కొన్ని రోజులుగా అనా రోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నది.

విద్యార్థి వైద్య ఖర్చులకు 18 వేల ఉపాధ్యాయులఆర్థిక సహాయం

నారాయణపేట మార్చ్ 17:
నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశా లలో 8వ తరగతి చదువుతు న్న అనురాధ అనే విద్యార్థిని గత కొన్ని రోజులుగా అనా రోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఉపాధ్యాయ బృందం అప్పంపల్లి లో ఉన్న అమ్మాయి ఇంటికి వెళ్లి అన్ని రకాలుగా ధైర్యం చెప్పి చికి త్స కోసం 18 వేల రూపాయ ల ఆర్థిక సహాయం అందజే శారు. ఈ కార్యక్రమంలో పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు భారతి పాఠశాల ఉపాధ్యా య బృందం ప్రతాప్ భాను ప్రకాష్ లక్ష్మణ్ నరసింహ రఘురాం రెడ్డి మంగళ శశిరేఖ నిర్మల శ్రీదేవి శిరీష మరియు శ్రీ సాయి కృష్ణ మాణిక్యప్ప వెంకటేష్ నితిన్ రెడ్డి పాల్గొన్నారు.
ఫోటో రైట్:3.ఆర్థిక సాయం అందించిన ఉపాద్యాయులు
_______________________

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం