తాగునిటీ సమస్యకు పరిష్కారం.

మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో మాట్లాడిన మాదారం సర్పంచ్ అజ్మీర ఉమారాణి నరేష్ కుమార్.

తాగునిటీ సమస్యకు పరిష్కారం.

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, జనవరి 28 :

కారేపల్లి మండలం మాదారం గ్రామం వరకు ఉన్న మిషన్ భగీరథ మంచినీటి సరఫరాను కారేపల్లి నుండి వెళ్లే పైపులైన్ ను రహదారి మారమ్మత్తుల నిమిత్తం నాలుగు రోజులనుండి నిలుపుదల జేయడం జరిగింది. మాదారం, చుట్టుపక్కల పంచాయతీ ప్రజల తాగునిటీ కష్టాలు చూడలేక జిల్లా మంచినీటి సరఫరా అధికారులతో సర్పంచ్ ఉమారాణి నరేష్ నేరుగా ముచ్చట్టినిచ్చి జిల్లా ఉన్నతాధికారులతో సానుకూలంగా మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. గురువారం మధ్యాహ్నం కల్లా నీటి పైపులైన్ ను యధావిద్దిగా సప్లయి ఇస్తామని అధికారులు మాదారం సర్పంచ్ ఉమారాణి నరేష్ కు తెలియచేసినారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ, వివిధ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు