అనుముల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన.

సబ్ కలెక్టర్ నారాయణ అమిత్.

అనుముల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన.

మిర్యాలగూడ జనవరి 24 IMG-20260124-WA0140లోకల్ గైడ్, 

 మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అనుముల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని  శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మికంగా తనిఖీ చేయడం  జరిగింది. ఈ సందర్భంగా అటెండన్స్ రిజిష్టర్ ను పరిశీలించడంతో పాటు భూ-భారతి దరఖాస్తులు, ఎస్ ఐ ఆర్  పనులు, కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ దరఖాస్తులు, మీ–సేవ దరఖాస్తుల పురోగతిని సమీక్షించడం జరిగింది.
కార్యాలయ సిబ్బంది కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సూచనలు తెలియజేయడం జరిగింది.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు