మియాపూర్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన.

కార్యక్రమం విజయవంతం ప్రతిజ్ఞ చేయించిన మియాపూర్ సీఐ.

మియాపూర్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన.

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

మియాపూర్ విశ్వనాథ గార్డెన్‌లో మంగళవారం ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుకట్‌పల్లి ఏసీపీ, మియాపూర్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ట్రాఫిక్ పోలీస్, ఆర్‌టీఏ, ఆర్‌టీసీ, జీహెచ్‌ఎంసీ, వైద్య శాఖ, ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆటో, ట్రక్ డ్రైవర్లు, కళాశాల, పాఠశాల విద్యార్థులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం సుమారు 300 నుంచి 350 మంది పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై బాధ్యతాయుతమైన ప్రవర్తన పాటించాలని అందరికీ రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు ఈ అవగాహన సదస్సులో పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు