రైతులకు 33శాతం సబ్సిడీపై వేప నూనె పంపిణీ...

శనివారం వేప నూనే పంపిణి చేశారు.

రైతులకు 33శాతం సబ్సిడీపై వేప నూనె పంపిణీ...

బెల్లంపల్లి (లోకల్ గైడ్)

జాతీయ ఆహార భద్రత పధకంలో భాగంగా బెల్లంపల్లి వ్యవసాయ శాఖ అధికారులు శనివారం వేప నూనే పంపిణి చేశారు.వ్యవసాయ శాఖ ద్వారా చంద్రవెల్లి గ్రామంలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు 33శాతం రాయితీపై వేపనూనె పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.చంద్రవెల్లి గ్రామ సర్పంచ్ చిలుముల శ్రీనివాస్,ఉప సర్పంచ్ గజ్జెల్లి రాజ్ కుమార్ లు రైతులకు వేప నూనె పంపిణీ చేశారు.వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతు రైతులందరు రసాయన పురుగు మందుల వాడకం తగ్గించి సేంద్రియ పురుగుమందులు వాడాలని,నేల ఆరోగ్యం,రైతుల ఆరోగ్యం కాపాడుతు పర్యావరణాన్ని పరిరక్షిస్తు నాణ్యమైన దిగుబడులు పొందాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం 33శాతం రాయితీపై బెల్లంపల్లి మండలానికి150లీటర్ల నీమ్ అయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు.రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో చంద్రవెల్లి గ్రామ వార్డు సభ్యులు,ఎఈఓ తిరుపతి,ఐకేపీ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు