బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి

ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి కోరారు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి

కుత్బుల్లాపూర్ జనవరి 29 (లోకల్ గైడ్ ప్రతినిధి)

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి కోరారు హైదరాబాద్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం_బిసి పొలిటికల్ ఫ్రంట్ బీసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ సమగ్ర జన గణనాల్లో కుల గ్రహణం జరగాలని  కోరారు. బీసీ కులాల్లోని సంచల జాతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగాను  51 శాతం గెలిపించారని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగాను మేయర్లుగాను బీసీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు పార్లమెంటు సమావేశంలో పిసి రిజర్వేషన్లపై పోరాటం చేయాలని బీసీ పార్లమెంటు సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు బీసీ సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు మేలాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీల ఐక్యతను చూడవలసిన అవసరం ఉందని మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు బీసీ సంఘం జేఏసీ చైర్మన్ బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో బీసీల బిల్లు పెట్టే విధంగా సభ్యులపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు బీసీలు ఐక్యంగా ఉండి సర్వాయి పాపన్న ఆశయాన్ని సాధించాలని కోరారు బీసీ సంఘం నేత అంబాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ అంత ఐక్యంగా ఉండి బీసీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో సభాధ్యక్షులు దుర్గయ్య, చిన్న శ్రీకాంత్, నాగభూషణం, లింగేష్ యాదవ్, గంగపుత్ర సంఘం నేత వైరు శేఖర్, దామోదర్ గౌడ్, బంటారం యాదగిరి, రజక సంఘం నేత గోలి గిరి, సత్తయ్య గౌడ్, సత్యేందర్ గౌడ్ , విజయ కుమార్, అంబాల నారాయణ గౌడ్  చిన్న శ్రీకాంత్ , బాలయ్య గౌడ్, తదియ   పాల్గొని ప్రసంగించారు బీసీ ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు.. దుర్గయ్య సభాధ్యక్షలు

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు