భగత్ సింగ్ వర్ధంతి సభలను విజయవంతం చేయాలి 

భగత్ సింగ్ , రాజ్ గురు , సుఖదేవుల ఆశయాలను. కొనసాగిద్దాం

భగత్ సింగ్ వర్ధంతి సభలను విజయవంతం చేయాలి 

నారాయణపేట మార్చి 17:
భగత్ సింగ్ 95 వ వర్ధంతి సభలను జయప్రదం చేద్దాం. 
భగత్ సింగ్ , రాజ్ గురు , సుఖదేవుల ఆశయాలను కొనసాగిద్దాం అన్ని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు వెంక టేష్అన్నారు.మంగళవారం
 నారాయణపేట  ప్రభుత్వ గ్రౌండ్ హైస్కూల్ గ్రౌండ్ లో పిడిఎస్ యు ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 23 నుండి 30 వరకు భగత్ సింగ్ ,రాజ్ గురు , సుఖదే వుల 95 వ వర్ధంతి సభలను విస్తృతంగా జరుపుదామని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో పిడిఎస్ యు జిల్లా నాయకులు సురేష్ ,  నాయ కులు కురుమూర్తి ,నితిన్ రాకేష్ ,అనిల్  ,రాము ,అశోక్ తో పాటు తదితరులు పాల్గొ న్నారు.
ఫోటో రైట్ అప్:2.వాల్ పోస్టర్ ఆవిష్కరించిన పీడీఎస్ యు నాయకులు 
______________________

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం