అనుమానస్పద వ్యక్తి ఆకలితిర్చి నా ఆర్.కే.పురం యూవత
By Ram Reddy
On
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 17 :
పోలీస్ స్టేషన్ లో రక్షక భాటులకు అప్పాజెప్పడం జరిగింది. ఈ రోజుల్లో అనుమానిత వ్యక్తులను నమ్మవద్దు అన్న భిన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, ఏమాత్రం మిస్ భీహేవియర్ చెయ్యకుండా మానవత్వం తో ఆలోచిపజేసి కడుపునిండా అన్నం పెట్టినటువంటి రామకృష్ణాపురం గ్రామ యూవకుల మంచితనానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ వీసాం మోతి వీరస్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడ్డగోడ ఐలయ్య, గ్రామ పంచాయతీ ప్రజలు , కారేపల్లి మండల ప్రజలు కూడా హర్షన్నీ వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమం లో పిట్టల మధు, అడపా కోటయ్య, పిట్టల నాగేశ్వర్రావు, ఎల్లబోయిన రామారావు, పిట్టల కార్తీక్, చింతకాయల వీరయ్య, దాడిదల సంతోష్, పిట్టల కళ్యాణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.Tags:
About The Author
Latest News
18 Mar 2026 07:52:05
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 17 :
కారేపల్లి మండలం రేగులగూడెం పంచాయతీ రామకృష్ణాపురం గ్రామం నందు మంగళవారం సాయంత్రం వేళ గుర్తు...
