అధికారమే లక్ష్యంగా పని చేయాలి:బిజెపి నేతలు
నారా యణపేట జిల్లా కేంద్రంలో పండిట్ దీన్ దయాళ్ ఉపా ధ్యాయ
నారాయణపేట మార్చి 22:
తెలంగాణలో బిజెపి అధి కారమే లక్ష్యంగా పని చేయా లి ముఖ్య వక్తలు బిజెపి రాష్ట్ర నాయకులు విద్యాసా గర్ రెడ్డి, సోల్కార్ పిలుపు నిచ్చారు.ఆదివారం నారా యణపేట జిల్లా కేంద్రంలో పండిట్ దీన్ దయాళ్ ఉపా ధ్యాయ ప్రశిక్షణ మహాభి యాన్ జిల్లా కార్యశాల జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలు బిజెపి సీనియర్ నాయకులు విద్యాసాగర్ రెడ్డి, సోల్కర్ బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగు రావు నామాజి, రాష్ట్ర నాయ కులు రతంగ్ పాండు రెడ్డి బీజేపీ నారాయణపేట జిల్లా ఇంచార్జ్ బొక్క బలరెడ్డి ,బీజే పీ కొడంగల్ నాయకులు పూనమ్ చంద లాహా టి,బంటు రమేష్ , బీజేపీ నారాయణపేట మున్సిపల్ చైర్మన్ కొండ శ్వేతా సత్య యాదవ్ ,వైస్ చైర్మన్ మంజు ల జి ఆర్ రెడ్డి ప్రధాన కార్య దర్శి తిరుపతి రెడ్డి,జిల్లా పదాదికారులు,మండల అధ్యక్షులు, సర్పంచలు ,వార్డ్ మెంబర్ల,మున్సిపల్ కౌన్సి లర్లు,నాయకులు పాల్గొన్నా రు.ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నా రు.కేంద్ర ప్రభుత్వం ద్వారానే అభివృద్ది జరుగుతున్నదని అన్నారు.కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో బిజెపి అధికా రమే లక్ష్యంగా పని చేయా లని పిలుపునిచ్చారు.
ఫోటో రైట్ అప్:5.సమావేశంలో మాట్లాడుతున్న సత్య యాదవ్
_______________________
