చిన్నారి పుట్టినరోజు వేడుకలలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు

చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధానంలో అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి.

చిన్నారి పుట్టినరోజు వేడుకలలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు

 

అశ్వారావుపేట, లోకల్ గైడ్ : 

మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన పానుగంటి వేణుబాబు, సాహిత్య దంపతుల కుమారుడు లక్ష్యశ్రీ సాత్విక్ మొదటి పుట్టినరోజు వేడుకలు వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధానంలో అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకకు బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకన్నబాబు, నాయకులు కాసాని పద్మ, చంద్రమోహన్ దంపతులు, వగెల పూజ, సోయం వీరభద్రం, డాక్టర్ భూక్యా ప్రసాద్, మండల మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ హాజరై చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు వేదాంతపురం మాజీ సర్పంచ్ ప్రసాద్, గుడవర్తి వెంకటేశ్వరావు, బిర్రం వెంకటేశ్వర్లు, చెన్నంశెట్టి లక్ష్మీనరసయ్య, మోటూరి మోహన్, బొల్లుకొండ చెన్నారావు, సత్యనారాయణ, కొనకళ్ళ శ్రీనివాస్, పానుగంటి చెన్నకేశవులు, నాగుల సాయి, జీవనరావు, నవీన్, పానుగంటి లక్ష్మణరావు, శ్రీకాంత్, జుజ్జురి సాయి తదితరులు పాల్గొని వేడుకలో సందడి చేశారు.

Tags:

About The Author

Latest News