టి పి సి సి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మిలాద్ ఇఫ్తార్  విందు 

కోర్టు వెనకాల మిలాద్ గ్రౌండ్లో లో ఇఫ్తార్  విందు ఏర్పాటు చేయడం

టి పి సి సి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మిలాద్ ఇఫ్తార్  విందు 

 

 లోకల్ గైడ్ /సంగారెడ్డి :

 సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు  టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆధ్వర్యంలో కోర్టు వెనకాల మిలాద్ గ్రౌండ్లో లో ఇఫ్తార్  విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది  కావున సంగారెడ్డి మరియు కంది మండల గ్రామ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు  పాల్గొనాలని సద్వినియోగం చేయగలరని ఆయన అన్నారు  ఈ కార్యక్రమం లో  పి రఘు గౌడ్ బ్లాక్ ప్రెసిడెంట్, సంగారెడ్డి,సిహెచ్ బుచ్చి రాములు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News