కాంగ్రెస్ పార్టీ లో చేరిన బి ఆర్ ఎస్ నాయకుడు సోమ శ్రీనివాస్ గుప్త
శ్రీనివాస్ గుప్తా శుక్రవారం బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాజేంద్ర నగర్, (లోకల్ గైడ్ ): జిహెచ్ఎంసి బాబుల్ రెడ్డి నగర్ మాజీ వార్డ్ మెంబర్ సోమ శ్రీనివాస్ గుప్తా శుక్రవారం బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు200 మంది టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ...పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. సోమ శ్రీనివాస్ పార్టీలో చేరడంతో బాబుల్ రెడ్డి నగర్ లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్ తోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు శ్రీనివాస్ గుప్తా తెలుపారు. నాకు రాజకీయా గురువులు కీర్తి శేషులు మాజీ మంత్రి ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి లు తన రాజకీయ భవిష్యత్ ను అందించారని, వారిని ఎల్లప్పుడు మరునన్నారు.
బి ఆర్ ఎస్ మైలార్ దేవపల్లి
డివిజన్ అధ్య క్షులు ఒంటెద్దు పోకడలు ఎక్కువ కావడంతో పార్టీని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిలో సందీప్ గుప్తా కాళిదాస్ హనుమంతు సాగర్. కిషోర్ రవి, నాగరాజ్
ముదిరాజ్. పల్లపు జగన్ దుర్గాప్రసాద్ మల్లేష్ గుప్తా ప్రకాష్, నర్సింహా లక్ష్మణ్ శ్రీను సాగర్ పూజారి రవి నవీన్ గుప్తా రవీందర్ రెడ్డి సిద్దప్ప దినేష్ జగదీష్ రాయుడు మహేష్. సూరి నవీన్ పాపిశెట్టి శ్రీనివాస్ చంద్రకళ లలిత. రాములు (మేస్త్రి ) ఉప్పరి రాజు సాగర్, శ్రీనివాస్ గుప్తా జక్కలపల్లి వెంకటయ్య కిరణ్ రియాజ్ బాల్ రెడ్డి తదితరులున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధనంజయ్య. రాము గౌడ్ ప్రేమ్ గౌడ్ జయప్రకాష్ సరికొండ వెంకటేష్ ఓం ప్రకాష్ K శ్రీనివాస్ రెడ్డి అర్థం లక్షమయ్య గుప్తా Kసురేష్ లక్మారెడ్డి బాస శ్రీనివాస్ వూరే శ్రీనివాస్ గుప్తా రంగ ప్రభాకర్ గుప్తా శేఖర్ గుప్తా ఫాయిమ్ వనమాల పెంటపాటి శ్రీనివాస్ గుడుపల్లి రవి గుప్తా సనావుల్లా గట్టయ్య డికొండ కృష్ణలు పాల్గొన్నారు.
About The Author
