ఎమ్మెల్యేను కలిసిన అనంత నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్

ఎమ్మెల్యేను కలిసిన అనంత నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్

 

మల్కాజిగిరి ఆగస్టు 10 (. లోకల్ గైడ్)

 మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్‌కు చెందిన అనంత నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు.

అనంత నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్యతో పాటు, వినాయక్ నగర్ ఇండియన్ బజార్ (చైనా బజార్) సమీపంలోని డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో అనంత నగర్ కాలనీ అధ్యక్షులు మహేష్ కుమార్, ప్రమోద్ కుమార్, నరేష్, యాదగిరి, జయప్రకాష్, వినయ్ కుమార్, దేవేందర్, యూనస్, ఆకాష్, సుకేష్ , సురేష్, నవీన్, లక్ష్మణ్, దినేష్, నాగరాజు గౌడ్, సురేష్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తులసి, సురేష్, బాలకృష్ణ, సంపత్ యాదవ్, , శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
లోకల్ గైడ్  నారాయణపేట ఆగస్ట్ 11 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం  నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదు లకు ప్రాధాన్యతనిస్తూ త్వరి తగతిన...
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి _రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. 
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడాలి
కాళేశ్వరం  ఆలయంలో అసలేం జరుగుతుంది 
వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?
స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు