ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 16 :
సింగరేణి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ నందు జీ పీ వర్కర్స్ కు సర్పంచ్ వీసాం మోతి వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ కారేపల్లి జిల్లా నాయకుడు , మాజీ దేవస్థానం చైర్మన్ అడ్డగోడ ఐలయ్య తో కలిసి ఘనంగా సన్మానం చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మోతి వీరస్వామి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లో ముందుండి, ముఖ్యపత్ర వహించేది వర్కర్స్ నే , వర్కర్స్ లేనిదే గ్రామ రహదారులు శుభ్రత విషయంలో వర్ణతితం. పరిశుభ్రత కార్యాచరణ లో ఎన్నీ ఇబ్బందులు ఉన్న ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా డ్రైనేజీ ఏంత అస్తవేస్తంగా , ఎంత దుర్వసన వస్తున్న వృత్తి కీ ఏ మాత్రం అన్యాయం చెయ్యకుండా మాట మాట్లాడకుండా అధికారులు చెప్పిన వెంటనే పనులను త్వరగతిగా పూర్తి చేసి అటు గ్రామ ప్రజల మన్నలను అధికారుల ప్రశశాలను పొందుతున్నారు. వారిసేవలు ఎనలేనివిగా వర్ణించినారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి వీసాం రవి కుమార్, ఉపసర్పంచ్ ఆవుల సత్యనారాయణ, వార్డ్ మెంబర్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డబోయిన రాంకోటి, పిట్టల వెంకటేశ్వర్లు (ఇస్తారు ), పిట్టల మధు తదితరులు పాల్గొన్నారు.