బాల్య వివాహ రహిత భారత్ అవేర్నెస్ కార్యక్రమం.
బాల్య వివాహ రహిత భరత్100 రోజుల అవెర్నెస్ కార్యక్రమం నిర్యహించడం జరిగింది.
(లోకల్ గైడ్ తెలంగాణ )
మిర్యాలగూడ అర్బన్ సీడీపీఓ రేఖల మమత ఆదేశాల మేరకు శనివారం అవంతి పురం జంగాల కాలనీ* లొ తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ మిర్యాలగూడ లొ అంకూర్ మీడియా వారి స
మక్షంలో బాల్య వివాహ రహిత భరత్100 రోజుల అవెర్నెస్ కార్యక్రమం నిర్యహించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి
సి. డబ్ల్యూ.సి చైర్మన్ చింత కృష్ణయ్య మాట్లాడుతూ
బాల్యం అనగా తల్లి గర్భం లొ శిశువు దశనుండి 18 సంవత్సరాలు నిండే వరకు భాల్యం అంటారు ఆ బాల్యం లొ పిల్లలు అందరూ చదువుపైనే శ్రద్ధ చూపాలని
బాల్యవివాహలను హారికట్టాలి అంటే ఒకే ఒక్క ఆయుధం చదువే అని ఆడపిల్లలు అన్నిరంగాలలో ముందుండాలంటే చదువును మధ్యలో ఆపివేయొద్దని ఎక్కడైనా ఎవరికైనా బాల్యవివాహాలు జరిపిస్తున్నట్లు తెలిసి వెంటనే 1098 కు సమాచారం అందించాలని వివరించారు
ఈ కార్యక్రమంలో
మైనారిటీ స్కూల్ ప్రిన్సిపల్ అరుణ కుమారి, అంకుర్ మీడియా కోఆర్డినేటర్ గౌరీ శంకర్,ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేస్ డిపార్ట్మెంట్ లీగల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకన్న,
అవంతి పురం సర్పంచ్ సుజాత సురేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ నాగమణి, రాధిక, హెచ్ ఏ బి మహిళా శక్తి సాధికారత శ్రీదేవి
యువశక్తి యన్. జీ. ఓ ప్రసిడెంట్ మల్లేష్ యాదవ్,
ఐసిపిఎస్ రమణి,అంగన్వాడీ టీచర్స్ సువర్ణ,వసుమతి, అంజలి,దేవి,సుజిత,
మైనారిటీ స్కూల్ యాజమాన్యం స్కూల్ పిల్లలు పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.
