అంగన్వాడీకేంద్రంలో తనిఖీ చేసిన సర్పంచ్ రాజమణి 

అంగన్వాడీకేంద్రంలో తనిఖీ చేసిన సర్పంచ్ రాజమణి 

కామారెడ్డి లోకల్ గైడ్ ప్రతినిధి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సదా శివ నగర్ మండలంలోని కు ప్రియాల్ గ్రామంలో ఆకస్మిక అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు సర్పంచ్ రాజమణి. ఆమె మాట్లాడుతూ పిల్లలకు నాణ్యత మైనా భోజనం అందించాలని అంగన్వాడి టీచర్ కు నవ్య తెలియపరిచారు అంగన్వాడిలో ఎటువంటి ఇబ్బందులు వచ్చిన మాకు వెంటనే తెలపాలి కార్యక్రమంలో కార్యదర్శి గణేష్ ఉపసర్పంచ్ అన్వేష్ గౌడ్ వార్డ్ సభ్యులు తాటి పెళ్లి రవి లింగవ్వ సీనియర్ గ్రామపంచాయతీ కారాబార్ భూపాల్ రెడ్డి సాయిలు తదితరులు పాల్గొన్నారు


Tags:

About The Author

Latest News