మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా చిలుకూరి సుధా

వైస్ చైర్మన్ గా  గుడిపాటి శిరీష ప్రమాణ స్వీకారం.

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా చిలుకూరి సుధా

IMG-20260216-WA0077 మిర్యాలగూడ ఫిబ్రవరి 16
 (లోకల్ గైడ్ తెలంగాణ )

 మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సమక్షంలో మున్సిపల్  చైర్మన్ చిలుకూరి సుధా,వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష  కౌన్సిలర్స్ అందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు