ప్రజా ఉద్యమ నాయకులు, సిపిఎం జిల్లా నేత నందారం వెంకటయ్య.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగ ఉపాధ్యాయ,అంబేద్కర్ సంఘాల నాయకులు.

ప్రజా ఉద్యమ నాయకులు, సిపిఎం జిల్లా నేత నందారం వెంకటయ్య.

 

తెలంగాణ,(లోకల్ గైడ్) పరిగి : 

పరిగి పట్టణంతో పాటు,నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పట్ల అలుపెరగని పోరాటాలను చేసే నాయకుడు  సిపిఎం  జిల్లా నాయకులు నందారం వెంకటయ్య అని అంబేద్కర్ సంఘాల జిల్లా నాయకులు అనంతయ్య తోపాటు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొనియాడారు. సిపిఎం జిల్లా నాయకులు నందరాం వెంకటయ్య జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు,మరియు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో వారికి పరిగి పట్టణంలో శాలువాలు కప్పి కేక్ కటింగ్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రజల సమస్యల పై మరెన్నో పోరాటాలను చేపట్టేందుకు దేవుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, టీ20 ceo రఫీ,అంబేద్కర్ సంఘంల జిల్లా నాయకులు అనంతయ్య, నాయకులు రాములు, శ్రావణ్ కుమార్, గోర్ బంజారా హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వీరేందర్,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News