డా.మాతా శ్రీ జానకమ్మ సోషల్ యాక్టివిటిస్ట్ న్యాయవాది హక్కుల పోరాట యోధురాలకు వేటూరి సుందర రామమూర్తి

 జాతీయ ఐకాన్ అవార్డు-2026 ను అవార్డు ప్రధానం చేశారు 

డా.మాతా శ్రీ జానకమ్మ సోషల్ యాక్టివిటిస్ట్ న్యాయవాది హక్కుల పోరాట యోధురాలకు వేటూరి సుందర రామమూర్తి

 
 
కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 13 ( లోకల్ గైడ్ ప్రతినిధి)
 
రవీంద్ర భారతిలో అబిలాషా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ డాక్టర్ ఎ.ఎస్. ఎస్ సరోజనమ్మ ఫౌండర్ & ప్రెసిడెంట్ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డా. మాతా శ్రీ జానకమ్మ సోషల్ యాక్టివిటిస్ట్ ప్రముఖ
న్యాయవాది జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ట్రాన్స్ జెండర్ హక్కుల పోరాట యోధురాలు సంఘ సేవకురాలుకు వేటూరి సుందర్ రామ్మూర్తి జాతీయ ఐకాన్ అవార్డు 2026 ను ఆమెకు అందజేశారు. శాలువుతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి వారిని ఘనంగా సన్మానించారు.డా. జానకమ్మ మాట్లాడుతూ వేటూరి సుందర్ రామ్మూర్తి అంత గొప్ప వ్యక్తి సాహితివేత్త ఎన్నో వేల పాటలు చిత్ర సీమకు అందించిన వారి పేరు మీద ఉన్న అవార్డు అందుకోవటం చాలా సంతోషదాయకంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు ఈ వేదిక మీద ఎన్నో అవార్డులు పొందిన ఈ అవార్డు నా జీవితంలో మర్చిపోలేని మైలురాయిలుగా మిగిలిపోతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. నేను గ్రామాల్లో నివసించే ప్రజలలో మూఢనమ్మకాలు విశ్వాసాల మీద వారికి చైతన్యం చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేబడుతూ సాంఘిక సంక్షేమ సేవలలో నిరుపేద విద్యార్థులకు నిరుపేద వికలాంగులు దివ్యాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ చేదోడుగా ఉంటూ నేను చేసిన సేవలను గుర్తించి సరోజినమ్మ ఫౌండేషన్ వారు అవార్డు నాకు అందజేశారని వారు తెలిపారు. ఈ అవార్డు అందుకోవటం వలన నా బాధ్యత మరింత పెరిగిందని సమాజానికి మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ నిరంతరం శ్రమిస్తానని వారు అన్నారు.అబిలాషా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు సాహితీ రంగంలో విశేష సేవలను అందిస్తున్నందుకు అభినందిస్తూ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు వేటూరి సుందర రామమూర్తి  వురస్కార్ అవార్డ్ -2026తో సత్కరిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు అదిరోహించాలని కోరారు
సందర్భంగా సభలో పాల్గొన్న వక్తలు ప్రముఖులు బంధుమిత్రులు స్నేహితులు అవార్డు గ్రహీత జానకమ్మకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ ఆర్గనైజర్ జానకమ్మ కళాకారులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!