ప్రమాదవశాత్తు చెరువులో పడి విద్యార్థి మృతి....
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందినట్లు తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు.
By Ram Reddy
On
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని లంబాడి తండా గ్రామ సమీపంలోని చెరువు వద్ద మంగళవారం స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందినట్లు తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు.పట్టణంలోని
షంషీర్ నగర్ కు చెందిన కొల్లూరి రాజేష్ 9వ తరగతి విద్యార్థి తన స్నేహితులు సాయి చరణ్,దేవయ్య,రామ్ చరణ్ లతో కలిసి లంబాడితండా గ్రామం వద్ద చెరువు దగ్గరకు ఆటల కోసం వెళ్లి స్నానం కోసం చెరువులో దిగిన రాజేష్ ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాక మునిగిపోయి చనిపోయాడు.మృతుని తండ్రి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
Tags:
About The Author
Latest News
07 Apr 2026 21:11:31
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07 లోకల్ గైడ్
వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ...
