అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
సర్పంచ్ లావణ్య రామకృష్ణ ఆధ్వర్యంలో
By Ram Reddy
On
( లోకల్ గైడ్ షాద్ నగర్)
ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ లావణ్య రామ కృష్ణ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఎస్ సి మరియు సిఐఎస్ఎఫ్ ఫైర్ పోలీసుల ఆధ్వర్యంలో ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. అగ్ని ప్రమాదాన్ని సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించవలసిన నియమాలను గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ ఫైర్ పోలీస్ సిబ్బందితోపాటు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
