జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్యాడ్ల బహుకరణ 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్యాడ్ల బహుకరణ 

తుర్కపల్లి, మార్చి 5 (లోకల్ గైడ్)

తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో పాటు, రాంపూర్ తండాలోని మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు షాదుల్లా టీం ఆఫ్ సర్వీస్ ద్వారా పరీక్ష ప్యాడులను బహుకరించారు .ఈ సందర్భంగా షాదుల్లా మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి జరిగే వార్షిక పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి బాగా చదివి 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు  తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాంపల్లి శ్రీనివాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అంబటి శోభా,రాణి, అధ్యాపక బృందం   ,షాదుల్లా టీం సభ్యులు నాగపురి సాయిరాం  అసిఫ్  బాల శంకర్  సాయి  వంశీ  లోకేష్ ,విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి.... ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి....
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం పాలేరు నియోజకవర్గంలో రెండు...
త్రివేణి లో ఘనంగా వీడ్కోలు వేడుకలు
పంటల సాగుపై రైతులతో అధికారుల చర్చ గోష్టి. 
ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం 
శ్రీశ్రీశ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి కళ్యాణ మహోత్సవం.
నూతన జిజిహెచ్ నిర్మాణం  స్పోర్ట్స్ వసతుల అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్యాడ్ల బహుకరణ