ఐదవ ఇందిరాగాంధీ సీనియర్ మహిళా టి20 క్రికెట్
ఢిల్లీ వర్సెస్ మహారాష్ట్రజట్ల మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం
By Ram Reddy
On
ఖమ్మం లోకల్ గైడ్
సాధించి,,,మొదటిగా బ్యాట్టింగ్ మహారాష్ట్ర 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేయగా ఢిల్లీ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 162పరుగులు చేసి విజయం సాధించింది, ప్రియాన్ పాండే 58 బంతులలో 78 పరుగులు చేసి ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైంది, షేర్యా 52 పరుగులు,ఢిల్లీ బోలర్ యస్తిక నాలుగు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు,మహారాష్ట్రజట్టు లో సానియా ఒక్కరే 46 పరుగులు చేశారు,
మధ్యాహ్నం మ్యాచ్ ఉత్తరఖండ్ వర్సెస్ తమిళనాడు ఉత్తరాఖండ్ 228 పరుగులు చేశారు రూపాలి 113 పరుగులు చేసి అవుట్ అయినారు,తమిళనాడుజట్టు పై సునాయా సంగా ఉత్తర్ఖండ్ విజయం సాధించింది,
3వ మ్యాచ్ లో తెలంగాణ జట్టుపై ఉత్తరప్రదేశ్ జట్టు విజయం సాధించింది, ఉత్తర ఖండ్ kreedaకారిణి 63 బంతులలో 113 పరుగులు చేసారు,
Tags:
About The Author
Latest News
10 Feb 2026 20:09:04
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)
జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము. వారు తమ ఓటు...
