నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన  మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 

నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన  మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 


 మిడ్జిల్ ఆగస్టు 11:(లోకల్ గైడ్):
 మండల పరిధి లోని వల్లబురావు పల్లి గ్రామానికి చెందిన కృష్ణ  నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం  మాజీ మంత్రి లక్ష్మారెడ్డి  పాల్గొన్నారు అనంతరం ఇటీవల ప్రమాదవశత్తు దుందుబీ వాగు నీటి గుంతలో పడి మృతి చెందిన జక్కా సాయి కుటుంబసభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ సుదర్శన్ , మాజీ జడ్పీటీసీ శశిరేఖా బాలు, మండల పార్టీ అధ్యక్షులు పాండుయాదవ్ జిల్లా నాయకులు శ్రీనివాస్ గుప్తా, మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ బి ఆర్ఎస్  అధ్యక్షులు నవీన్ చారి నాయకులు చంద్రమౌళి, సత్యం, మురళీదార్ గౌడ్ నగేష్, విజయ్,రాఘవేందర్, జక్కా అంజి తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు
మహబూబాబాద్ జిల్లా లోకల్ గైడ్ :  మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ముఖ్య అతిదిగా సోమవారం దామరవంచ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌లో జాతీయ నులిపురుగుల...
విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!!
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ
నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన  మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి _రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.