ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
_ కలెక్టర్ _ప్రజావాణికి 22ఫిర్యాదులు.
లోకల్ గైడ్ నారాయణపేట ఆగస్ట్ 11 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం
నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదు లకు ప్రాధాన్యతనిస్తూ త్వరి తగతిన పరిష్కరించాల ని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ ప్రజా వాణి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 22 దరఖా స్తులు ఫిర్యాదులు అందా యి. జిల్లాలోని వివిధ ప్రాంతా ల నుండి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కలెక్టర్ సిక్త పట్నాయక్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వా ర్అదనపు కలెక్టర్ రెవిన్యూ ఎస్ శ్రీను ను విన్నవిస్తూ అర్జీ లు సమర్పించారు.అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్ప టికప్పుడు పరిశీలన జరుపు తూ, సమస్యలను పరిష్క రించాలని కలెక్టర్ అధికారు లను ఆదేశించారు. ఫిర్యాదు లపై చేపట్టిన చర్యలను వివ రిస్తూ అర్జీదారులకు సమాచా రం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారు లు, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:3.ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్
______________________
About The Author
