అభివృద్ధి పనులకు శంకుస్థాపన   ---నగర మేయర్

ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ   శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన   ---నగర మేయర్

ఖమ్మం:లోకల్ గైడ్ :

స్థానిక 43వ డివిజన్‌ పాత జె ఆర్ ప్రసాద్ హాస్పటల్ ఎదురుగా సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ   శంకుస్థాపన చేశారు. మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు రూ.15₹ లక్షల వ్యయంతో ఈ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా నగరంలోని ప్రతి డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బీజే క్లెమెంట్, నాయకులు సతీష్ రెడ్డి,  శ్ ఏఈ శ్యామా, వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ