నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని

పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని

  లోకల్ గైడ్ 

సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్ జిల్లా,  రాష్ట్ర, ప్రజలందరికీ, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ నాయకులకు, సభ్యులకు   పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన నల్లగొండలోని శ్రీ షిర్డీ సాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.   ఈ పరాభవ నామ సంవత్సరం లో అందరికీ మంచి జరగాలని, అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ