సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 

భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి .

సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మార్చి 19. (లోకల్ గైడ్)


 తిప్పర్తి  మండలం సర్వారం గ్రామానికి చెందిన..బసువోజు వీర బ్రహ్మంగారి... గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందడంతో... నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి  సర్వారం గ్రామంలో వారి బౌతిక కాయానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
 కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి చేశారు. ఈ కార్యక్రమంలో
 నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సిరిగిరి వెంకటరెడ్డి,వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య,స్థానిక సర్పంచ్  తగుళ్ల శ్రీనయ్య, ఉపసర్పంచ్ గంట అంజయ్య, వార్డు సభ్యులు..గుండెబోయిన లలిత్ గంట నరసయ్య గంట రాంబాయి నరసయ్య తదితరులు వెంట ఉ న్నారు .

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ